షణ్ముఖ్ కు ఐలవ్యూ చెప్పిన దీప్తి సునయన.. వైరల్?

యూట్యూబ్ స్టార్ట్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.మొదట్లో వీరిద్దరు కవర్ సాంగ్స్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య లవ్ యాంగిల్ ఉందంటూ నెటిజన్లు పెద్దఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ వాటిపై ఎప్పుడూ ఖండించండి ఈ జంట, ఫ్రెండ్స్ అంటూ వారి రిలేషన్స్ కొనసాగిస్తూనే వస్తున్నారు.ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ ఉన్న వీరిలో షణ్ముఖ్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే షణ్ముఖ బిగ్ బాస్ ఎంట్రీ చూస్తూ దీప్తి సునయన ఎమోషనల్ అయ్యారు.ఇకపై నిన్ను రోజు టీవీలో చూస్తా అంటూ ఆమె సంబరపడుతూ షణ్ముఖ్ కి ఐలవ్యూ చెప్పేశారు.

షణ్ముఖ్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుని బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడతో దీప్తి సునయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ఈ క్రమంలోని ఈమె ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారి ఎంతోమంది షణ్ముఖ్ అభిమానులకు ఆకట్టుకుంటుంది.

Advertisement

ఈ సందర్భంగా దీప్తి సునయన మాట్లాడుతూ.షన్ము నువ్వు ఒక రత్నానివి.నువ్వు అనుభవిస్తున్న, ఫీల్ అవుతున్న ప్రతి మూమెంట్ ను పొందడానికి అర్హుడువి.

ఇకపై రోజు నిన్ను టీవీలో చూడటానికి ఎంతో ఆతృతగా చూస్తున్నాను నిన్ను ఇలా చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.ఐలవ్యూ నీ కోసం నేను ఎప్పుడు నిలబెడతాను అంటూ దీప్తి సునైనా చెప్పుకొచ్చారు.

ఈ విధంగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను దీప్తి సునయన బయటపెట్టారు.మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే షణ్ముఖ టైటిల్ పోరుకు తలపడనట్లు తెలుస్తోంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు