శ్రీ బాలా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

విజయవాడ : శ‌ర‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది.

మ‌న‌సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి.

అభ‌యహ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు.ఈ రోజు రెండు నుండి ప‌దేళ్ళ లోపు బాలిక‌ల‌ను అమ్మ‌వారి స్వ‌రూపంగా భావించి పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు.

అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పుసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement