ఇళ్లులేనివారికి అమరావతిలో పట్టాలకు సీఆర్డీఏ ఆమోదం

ఇళ్లు లేని పేదలకు సీఆర్డీఏ గుడ్ న్యూస్ చెప్పింది.వీరందరికీ అమరావతిలో ఇంటి పట్టాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.

న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.ఈ మేరకు అమరావతిలో పేదలు అందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.ఇందులో భాగంగా అమరావతిలో 1134.58 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది ప్రభుత్వం.

CRDA Approval For Homeless In Amaravati-ఇళ్లులేనివారి�
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు