టిడిపి పల్నాడు పై పగ పట్టింది...ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

టిడిపి పల్నాడు పై పగ పట్టిందిచంద్రబాబు లోకేష్ కుట్రలో భాగమే మాచర్లలో మంటలు.

ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్ల కు పంపి దాడులు చేపిస్తున్నారుబ్రహ్మ రెడ్డి వచ్చిన తర్వాత మాచర్ల లో విధ్వంసాలు పెరిగిపోయాయి.

పల్నాడు లో విధ్వంసానికి చంద్రబాబు,లోకేష్ ల దే బాధ్యత.

YCP MLA Pinnelli Ramakrishna Reddy Comment On Tdp Party , YCP MLA, Pinnelli R

రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారు.కార్యక్రమం చేసుకోవాలని అనుకున్న నాయకులు కర్రలు,రాడ్ లతో దాడులు చేస్తారా ? ఆస్తుల విధ్వంసానికి టిడిపి నే కారణం.మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి.

ఘటన పై విచారణ చేసి కారకుల పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

Advertisement
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు