Hyderabad : రసాభసాగా హైదరాబాద్ జిల్లా ముఖ్యనేతల సమావేశం ..!!

హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) లో హైదరాబాద్ ముఖ్యనేతల సమావేశంలో రభస జరిగింది.

అక్బరుద్దీన్ ఒవైసీ స్కూల్ కు వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar )టీ తాగడంపై అజారుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై హైదరాబాద్ లో ఎమ్మెల్యే అందరూ తనకు సమానమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.అక్బరుద్దీన్ ఒవైసీ( Akbaruddin Owaisi ) మర్యాద పూర్వకంగా ఆహ్వానించినందుకు వెళ్లానని స్పష్టం చేశారు.

తరువాత ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement