GHMC Council Meeting :వాడీవేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కౌన్సిల్( GHMC Council meeting ) సమావేశం వాడీవేడిగా కొనసాగుతోంది.<గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్నారంటూ కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

టౌన్ ప్లానింగ్, శానిటేషన్( Town Planning ) వంటి పలు అంశాలపై చర్చ జరిగింది.కాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాలులో ఓయో రూమ్స్ రగడ రాజుకుంది.ఓయో రూమ్స్ విషయాన్ని జీహెచ్ఎంసీ( GHMC ) పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఓయో రూమ్స్ నిబంధనలు కఠినతరం చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?
Advertisement

తాజా వార్తలు