ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లో మాయం అవుతుంది!

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండటం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, మద్యపానం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.

దీనిని బెల్లీ ఫ్యాట్ అని అంటారు.

పొట్ట కొవ్వు కారణంగా శరీర ఆకృతి దెబ్బతింటుంది.ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ సమస్యను నివారించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే మీ పొట్ట కొవ్వు నెల రోజుల్లో మాయం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం బెల్లీ ఫ్యాట్( Belly fat )ను కరిగించే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు, పది బాదం పప్పులు, రెండు రెబ్బల కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ప్రతిరోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడిని కలిపి తినాలి.ఈ పొడిని ప్రతిరోజు కనుక తీసుకుంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లోనే మాయం అవుతుంది.అలాగే ఈ పొడిని రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.మోకాళ్ళ నొప్పు( knee pain )ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.మ‌రియు జుట్టు రాలడం తగ్గుముఖం పట్టి ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

కాబట్టి పొట్ట కొవ్వుతో బాధపడుతున్న వారే కాదు ఎవ్వరైనా ఈ పొడిని తమ డైట్ లో చేర్చుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు