బీజేపీని గురువుగా భావిస్తా..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీని తన గురువుగా భావిస్తానని చెప్పారు.

బీజేపీనే తనకు మార్గాన్ని చూపించిందన్న రాహుల్ గాంధీ ఏమీ చేయకూడదో ఎప్పటికప్పుడు చెబుతుంటారని తెలిపారు.బీజేపీ తనపై మరిన్ని ఆరోపణలు చేయాలని కోరుకుంటున్నానన్నారు.

అలా అయితేనే వారి భావజాలం ఏంటో తనకు అర్థం అవుతుందని వెల్లడించారు.ఇతర పార్టీ నేతలు ఎంత ఎక్కువ టార్గెట్ చేస్తే అంతే స్థాయిలో కానీ మరో రూపంలో కానీ తమకు మేలు చేసినట్టని వ్యాఖ్యనించారు.

అనంతరం భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Advertisement
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు