కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు.

కాగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్, బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేసిన సంగతి తెలిసిందే.అయితే బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్నపై శ్రీగణేశ్ సుమారు 9,725 ఓట్ల మెజార్టీతో గెలుపును అందుకున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు