వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‎దే విజయం.. రాహుల్ గాంధీ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‎దే విజయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‎గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆ రాష్ట్రాల్లో బీజేపీ తుడిచి పెట్టుకుపోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.తాము పేదల పక్షాన ఉన్నాం కాబట్టే తమను గెలిపిస్తారని తెలిపారు.

ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల ప్రయోజనాల కోసమే బీజేపీ పని చేస్తోందని విమర్శించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement