Harish Rao : వలసలు, రైతు బలవన్మరణాలకు కాంగ్రెస్సే కారణం..: హరీశ్ రావు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో వలసలు, రైతు బలవన్మరణాలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సుమారు 6.5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Harish Rao : వలసలు, రైతు బలవన్మరణాలకు

కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ లోనే ఉండేవని ఆరోపించారు.కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లాను విద్యలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు.విద్య, వైద్యంను అందుబాటులోకి తెచ్చింది బీఆర్ఎస్సేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Harish Rao : వలసలు, రైతు బలవన్మరణాలకు

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భాష సరిగా లేదన్న ఆయన మాట తీరును మార్చుకోవాలని సూచించారు.

పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు