ఏపీలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ కీలక నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య( Siddaramaiah ) పాల్గొంటారని తెలిపారు.
ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi )కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు.ప్రత్యేక హోదాకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.ఏపీ ప్రయోజనాలను సీఎం జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy