రైతాంగాన్ని కాంగ్రెస్ గాలికి వదిలేసింది..: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Former Minister Jagdish Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రైతాంగాన్ని కాంగ్రెస్( Congress ) గాలికి వదిలేసిందని విమర్శించారు.

నల్గొండ జిల్లా మంత్రులు రైతుల రక్తం తాగుతున్నారన్న జగదీశ్ రెడ్డి మిల్లర్ల దగ్గర మంత్రులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.అందుకే రైతులు పండించిన పంటను తక్కువ ధరకు మిల్లర్లు కొంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అసమర్థత వలనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని వెల్లడించారు.విద్యుత్ శాఖలో బాగా డబ్బులు వస్తాయని భట్టి అనుకున్నారట.

ఇప్పుడు బూడిద తప్ప ఏం లేదని వాపోతున్నారట అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు