ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై కాంగ్రెస్ ఫోకస్..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఇంప్లీడ్ కావడంపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి సారించింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రత్యేకంగా నేతలు సమావేశమైయ్యారు.

కాంగ్రెస్ లో గెలిచి పార్టీ వీడిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీ వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

కేసు వేసేందుకు ఆధారాలు సేకరిస్తున్న కాంగ్రెస్ పదవులు పొలిటికల్ కరప్షన్ కిందకే వస్తాయని చెబుతోంది.సీబీఐకి అన్ని ఆధారాలు ఇచ్చి దర్యాప్తునకు డిమాండ్ చేయనుంది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు