హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఫ్లెక్సీల కలకలం..!

హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) వద్ద ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.ఈ మేరకు గాంధీభవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.

పదేళ్ల మోసం - వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.తెలంగాణకు గత పదేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఫ్లెక్సీల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గాంధీభవన్ ఎదుట బీజేపీ( Bjp )కి సంబంధించిన ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశంగా మారింది.

అన్నం గంజిలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే మీ హెయిర్ డబుల్ అవుతుంది..!
Advertisement

తాజా వార్తలు