కొత్తగూడెం నియోజకవర్గంలో టిఆర్ స్ పార్టీ లో భగ్గు మన్న విభేదాలు

గత కొంతకాలంగా మునిసిపాలిటీ లో మునిసిపల్ చైర్ పర్సన్ కాపు లక్ష్మీ కు కౌన్సిలర్లు కు వర్గ విబేధాలు మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు నినాదాలు, వాకౌట్లు తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా టీఆరెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా దాన్యం కొనుగోలు పై కేంద్రం వైఖరికి నిరసనగా కొత్తగూడెం లో ఎమ్మెల్యే వనమా బైక్ ర్యాలీ చేస్తున్న క్రమంలో తన తోటి కౌన్సిలర్లు బండికి తగలడం తో పడిపోయిన చైర్ పర్సన్ కాపు లక్ష్మీఅవమానించారని కన్నీటి పర్యంతమైన చైర్ పర్సన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే వనమా.

Conflicts In The TRS Party In Kottagudem Constituency , Municipal Chairperson ,

తాజా వార్తలు