కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ.. ఎంపీ ఆదాల హామీ

కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.తాము జోక్యం చేసుకోమని చెప్పారు.

ఎవరికీ ఏం సమస్యలు ఉన్నా తనకు నేరుగా కాల్ చేయాలని సూచించారు.వారం రోజుల్లో డివిజన్లలో సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ ఆదాల తెలిపారు.

Complete Freedom For Corporators.. Guarantee Of MP Aadala-కార్పొర�

సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు.తమతో నడిచే వారికి అండగా ఉంటామని చెప్పారు.

తమతో రాని డివిజన్లలో ఇంఛార్జ్ లను నియమిస్తామని వెల్లడించారు.

Advertisement
మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!

తాజా వార్తలు