ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి సీఎం రేవంత్..!

హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ( Integrated Command Control )కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

ఇందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ వింగ్ మరియు డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు.

అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న నార్కోటిక్ బ్యూరో కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు.అయితే రాష్ట్రంలో డ్రగ్స్ అనేది లేకుండా ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

CM Revanth To Integrated Command Control Office ,Integrated Command Control , Co

కాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి తొలిసారి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లనున్నారు.సీఎం రాక నేపథ్యంలో సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

పవిత్రమైన ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే... లక్ష్మీకటాక్షం కలుగుతుంది?
Advertisement

తాజా వార్తలు