రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.

కాగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.

అయితే ఈ సీడబ్ల్యూసీ మీటింగ్ లో ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.అలాగే కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపైనా కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు