CM Revanth Reddy Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఆయన కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో( Nitin Gadkari ) సమావేశం అయ్యారు.

రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.

కాగా ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో జాతీయ రహదారుల( National Highways ) అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.అదేవిధంగా ఫ్లై ఓవర్లు, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారని తెలుస్తోంది.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement