తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో( Telangana Assembly Sessions ) భాగంగా కులగణనపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు.
కులగణన( Caste Census ) తీర్మానాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు.
పదేళ్లు బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నా ఇలాంటి సర్వే చేపట్టలేదని విమర్శించారు.అయితే తమ ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు.డోర్ టూ డోర్ సర్వే చేసి వివరాలు సేకరించి కులగణన చేపడతామని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy