మూడు రోజులుగా సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత

మూడు రోజులుగా సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని నివాసంలోని కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఇంటి వద్దకే వైద్యులను పిలిచి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్న కేసీఆర్.మరో రెండు,మూడు రోజులు హస్తినలోనే మకాం వేయనున్నారని సమాచారం.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ సిఎస్ సోమేశ్ కుమార్,ఐ ఎన్ పి ఆర్ కమిషనర్ అరవింద్ కుమార్,ఇతర అధికారులు ఢిల్లీకి బయలుదేరారు.రాష్ట్రంలోని పరిస్థితులపై అధికారులతో సమీక్షించనున్న కేసీఆర్.

తెలంగాణకు రావాల్సిన నిధులపై మరోసారి కేంద్రాన్ని కోరే చాన్స్ ఉంది.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు