Jagan Kadapa Tour: సీఎం జగన్ కడప పర్యటన రద్దు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే.ఈ క్రమంలో నేడు కడప పర్యటనకు బయలుదేరాల్సి ఉండగా.

వాతావరణంలో అవాంతరాలు కారణంగా పర్యటన రద్దయింది.కడపలో రేపటినుండి పెద్ద దర్గాగా పిలవబడే "అమీన్పీర్ దర్గా"లో ఉత్సవాలు.

CM Jagan Visit To Kadapa Canceled Details, AP CM YS Jagan, Kadapa Tour, Jagan Ka

దీంతో  రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ నీ సమర్పించాలని నిర్ణయించారు.అయితే అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం ఈరోజు ఉదయం కడప పర్యటనకు జగన్ రెడీ అవ్వగా.

కడప విమానశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కారణంగా.ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాలేదు.

Advertisement

దీంతో ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపు వేచి ఉన్నప్పటికీ ఏయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్.క్లియర్ కాకపోవటంతో.

కడప పర్యటన రద్దు చేసుకున్నారు.ఇక ఇదే సమయంలో ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కి కూడా వెళ్లాల్సిన క్రమంలో ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకోవడంతో పెద్ద దర్గా, వివాహ కన్వెన్షన్ వద్ద మోహరించిన పోలీసులు వెన్నుదిరగడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు