అన‌కాప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు.ఉదయం విశాఖ చేరుకున్న ఆయన అచ్యుతాపురం సెజ్ కు వెళ్లారు.

అక్కడ ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏటీసీ టైర్ల పరిశ్రమ అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు.

పరిశ్రమ లక్ష్యాలను, కంపెనీ ఉత్పత్తుల వివరాలను స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం రూ.1000 కోట్ల విలువైన మరో 8 ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న హీరోయిన్ శృతి హాసన్.. బాధను భరిస్తున్నానంటూ?
Advertisement

తాజా వార్తలు