కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ..!

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ భేటీ కానున్నారు.

ఇవాళ రాత్రి 9 గంటలకు అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.ఏపీ అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలను పరిష్కరించాలని జగన్ కోరనున్నారు.

కాగా పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement