ఏపీ గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు.

ఇందులో భాగంగా రాజ్ భ‌వ‌న్ కు వెళ్లిన సీఎం జగన్ గ‌వ‌ర్న‌ర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

అనంతరం స‌మావేశంలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జరిగిన తీరుతో పాటు విశాఖలో జీ-20 సదస్సు వివరాలను గ‌వ‌ర్న‌ర్ తో చ‌ర్చించార‌ని స‌మాచారం.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు