విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్

విశాఖ: విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్. ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా.

మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా.విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా.

అమరావతి కి మేము వ్యతిరేకం కాదు.లేజిస్లేటవ్ క్యాపిటల్ గా అమరావతి కొనసాగుతుంది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు