సత్తెనపల్లి టీడీపీ సంస్థాగత కమిటీ మీటింగ్‎లో ఘర్షణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ సంస్థాగత కమిటీ విషయంలో నేతల మధ్య వివాదం చెలరేగింది.

పార్టీ నేతలు కోడెల శివరాం, ఆంజనేయులకు చెందిన వర్గాలు ఘర్షణకు దిగారు.వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలకు చెందిన పార్టీ నేతలు పరస్పరం కుర్చీలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

దీంతో వైవీ ఆంజనేయులు సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement