సీఐడీ హైకోర్టు తీర్పును ఉల్లంఘించింది: రఘురామ

సీఐడీ అధికారులు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.

సీఐడీ విచారణకు తాను రాలేదని డీఐజీ సునీల్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చారని చెప్పారు.

ఈ విషయంపై న్యాయస్థానంలో తన తరపు లాయర్ స్పష్టంగా చెప్పారన్నారు.తనను కట్టేసి కొట్టారని.

వర్చువల్ గా విచారణ జరపాలని కోర్టు గతంలో చెప్పిందని వెల్లడించారు.ఈ క్రమంలో తను వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉందని రఘురామ స్పష్టం చేశారు.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు