చిరు వెంకీ.. ఆల్ హ్యాపీస్..!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) భోళా శంకర్ సినిమా తర్వాత అసలైతే యువ దర్శకుడు వెంకీ కుడుముల( Venky Kudumula ) డైరెక్షన్ లో సినిమా చేయాల్సింది.

చిరు కోసం తను రాసుకున్న కథ చెప్పగా మెగాస్టార్ ఓకే చెప్పినా స్క్రీన్ ప్లే విషయంలో తేడా కొట్టేయడంతో చిరు వెంకీని పక్కన పెట్టేశాడు.

ఆశపెట్టి నిరాశ పరచాడు అంటూ చిరుపై వెంకీ కుడుముల సినిమా లవర్స్ ఎటాక్ చేశారు.కానీ చిరు మాత్రం వెంకీకి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

అలానే తను చేస్తున్న నితిన్ సినిమా ముహూర్తానికి గెస్ట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశారు.

Chiranjeevi Venky Kudumula All Happies, Venky Kudumula, Chiranjeevi, Bheeshma, N

నితిన్ తో భీష్మ( Bhishma ) తీసి హిట్ అందుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమా కూడా నితిన్ తో చేస్తున్నాడు.అంతేకాదు హీరోయిన్ గా రష్మిక( Rashmika )నే ఫిక్స్ చేశారు.సూపర్ హిట్ ట్రియో కలిసి చేస్తున్న ఈ సినిమాకు మెగా ఆశీస్సులు కూడా అందించారు చిరు.

Advertisement
Chiranjeevi Venky Kudumula All Happies, Venky Kudumula, Chiranjeevi, Bheeshma, N

సినిమా ఓపెనింగ్ కు వచ్చి వెంకీతో ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు చిరుతో సినిమా కథ ఇంకా చెక్కుతూనే ఉన్నాడట వెంక్వీ.ఒకవేళ నితిన్ తో ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్ కొడితే అప్పుడు చిరు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తాడని చెప్పొచ్చు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు