వైరల్ అవుతున్న మెగాస్టార్ అన్ సీన్ పిక్.. వింటేజ్ లుక్ లో అదుర్స్!

టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.

అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.ఇలా నిరాశ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు చిరు వింటేజ్ లుక్ ఫోటో ఒకటి బూస్ట్ ఇచ్చింది.

తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోను ఎవ్వరు ఇంత వరకు చూడలేదు.ఈ ఫొటో బిగ్ బాస్ సమయం లోనిది అని తెలుస్తుంది.

ఈ ఫొటోలో పొడవాటి జుట్టుతో మంచి రఫ్ లుక్ తో గుబురు గడ్డంతో ఉన్న మెగాస్టార్ అన్ సీన్ పిక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.ఈ ఫోటో స్టిల్ ఎప్పటిదో అయినా ఈయన స్టైల్ కు అందరు ఫిదా అవుతున్నారు.

Advertisement

మంచి వింటేజ్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, పూరీ జగన్నాథ్, అనసూయ ఇలా ఇంత మంది స్టార్స్ కనిపించ బోతున్నారు.

అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఈ సినిమా కూడా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ రెండు సినిమాల షూటింగ్ లను ఒకే సమయంలో పూర్తి చేస్తూ చిరు క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు.

Advertisement

అలాగే ఈయన లైనప్ లో మరో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.