MLA Karanam Balaram : చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఫైర్

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం( MLA Karanam Balaram ) కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తనపై అవాకులు చవాకులు మాట్లాడారని మండిపడ్డారు.

చంద్రబాబుకు స్లిప్పులు ఇచ్చి మాట్లాడించారని పేర్కొన్నారు.అయితే దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని తెలిపారు.

Chirala Mla Karanam Balaram Fires On Chandrababu Details
Chirala Mla Karanam Balaram Fires On Chandrababu Details-MLA Karanam Balaram :

ఈ క్రమంలోనే చంద్రబాబు హద్దుల్లో ఉండి మాట్లాడితే బాగుంటుందని సూచించారు.ఇంకోసారి తన గురించి మాట్లాడితే ఊరుకోనేది లేదని ఎమ్మెల్యే కరణం బలరాం హెచ్చరించారు.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు