వైరల్: కాయగూరల్లాంటి కేకులు.. చూశారా?

ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న పార్టీకి కేక్ తో సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం అయ్యింది.అందుకే కేక్ లు కూడా కొత్త కొత్తగా వస్తున్నాయి.

ఎప్పుడులా రౌండ్ లా కాకుండా స్క్వార్ గా కాకుండా కొత్త కొత్తగా చేసి ఆకట్టుకుంటున్నారు.నిజానికి ఒకే తరహా కేకులు తీసుకోవడానికి ప్రజలు కూడా పెద్దగా ఇష్టపడటం లేదు అనుకోండి.

Chef Made Cake Like Real Objects Video Gone Viral, Cakes, Cakes Like Vegetables-

ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ప్ర‌ముఖ చెఫ్ న‌టాలీ సైడ్‌స‌ర్ఫ్ సరికొత్తగా అలోచించి చాలా వెరైటీగా కేకులు తయారు చేస్తున్నారు.ఆ కేకులు చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు.

అలా ఉంటున్నాయి ఆ కేకులు.సేమ్ కూరగాయల్లాంటి కేకులు.

Advertisement

అంటే వంకాయ‌, ఉల్లిగ‌డ్డ‌, నిమ్మ‌కాయ, ఇలా అన్ని రకాల పళ్ల ఆకారాలతో కేకులు త‌యారు చేసి ఆకట్టుకున్నారు.నేను అక్షరాలా జీవించడానికి కేకులను తయారుచేస్తాను, కాబట్టి ఇది నిజంగా నాతో మాట్లాడుతుంది.

అంటూ ఈ వెరైటీ కేకుల వీడియోను నటిలి సోషల్ మీడియాలో చేసింది.దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

Advertisement

తాజా వార్తలు