దొందు దొందే.. జనాలను, మీడియాను పిచ్చోళ్లను చేయడానికి మాత్రమే పనికొస్తాయి

ప్రస్తుతం రాజ్ తరుణ్ ( Raj Tarun )పై ఒక కేసు నమోదయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ లావణ్య ( heroine Lavanya )అనే అమ్మాయి రాజ్ తరుణ్ తో 11 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉందట.

ప్రస్తుతం అతడు ఆమెను వదిలేసి మరో హీరోయిన్ తో వ్యవహారం నడుపుతున్నాడని, తమకు సీక్రెట్ గా పెళ్లి కూడా జరిగిందని తమకు న్యాయం చేయాలని లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.పైగా తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఉడికించడంతో 45 రోజుల పాటు జైలుకు కూడా వెళ్లానని ఆయన నాకు న్యాయం జరగడం లేదు అంటూ వాపోతోంది.

రాజ్ తరుణ్ ప్రస్తుతం వ్యవహార నడుపుతున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా ( Malvi Malhotra )అని తనను చంపుతానంటూ బెదిరిస్తుందని కూడా చెబుతోంది.

మాల్దీ మల్హోత్రా మరియు అతని సోదరుడు మయాంక్( Mayank ) తనను రాజ్ తరుణ్ వదిలెయ్యాలంటూ లేదంటే చంపేస్తాను అంటూ బెదిరించారట హిమాచల్ సీఎం ( CM of Himachal )తన తండ్రికి స్నేహితుని కూడా చెప్పారట దాంతో పోలీస్ స్టేషన్ కి వచ్చానని తనకు న్యాయం చేయాలను కోరుతుంది.అసలు రాజ్ తరుణ్ కెరియర్ ఇప్పటికే గందరగోళంలో పడితే ఇప్పుడు వ్యక్తిగత జీవితం కూడా గాడి తప్పింది.ఇక అతడు మాట్లాడుతున్న వర్షం ఏంటి అంటే బాగా డ్రగ్స్ తీసుకుంటుంది అని, అలాగే వేరే వాళ్ళతో ఎఫైర్ కూడా పెట్టుకుందని, ఆమె నుంచి నాకు విముక్తి కల్పించండి అంటూ చెబుతున్నాడు.

Advertisement

అసలు పెళ్లి అనే ఆప్షన్ లేకుండా రిలేషన్షిప్ అంటేనే ఏదో ఒక రోజు వదిలించుకునే వ్యవహారం అని హీరోయిన్ లాంటి ఒక అమ్మాయికి తెలియదా.జనాలను మీడియాను పిచ్చోళ్లను చేయడానికి కాకపోతే ఈ రిలేషన్షిప్ వల్ల ఎవరికి ఒరిగింది.

సినిమా ఫీల్డ్ అంటేనే అంతే కదా.నచ్చినన్ని రోజులు కలిసి తిరుగుతారు మోజు తీరిపోతే మరొకరితో మొదలు పెడతారు.ఇది అనాదిగా వస్తున్న వ్యవహారమే.

పైగా కోర్టులు ఎవరికి నచ్చినట్టు వారితో బ్రతకమని చెబుతోంది.ఇలా అనవసరంగా కోర్టుకు ఎక్కడం వల్ల లేదంటే పోలీస్ స్టేషన్ కి ఎక్కడం వల్ల జరిగే న్యాయం ఏమీ లేదు గాలికి పోయే ఓ కేసు లాగానే ఇది పోలీసులకు ఒక చిన్న వ్యవహారం.ఇలాంటి ఓ కేసులో వారు చేసేది ఏమీ ఉండదు.

వాళ్లకు కలిసి నచ్చేటప్పుడు బాగానే తిరుగుతారు.కాస్త తేడా కొడితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.

Royal Panda : Player Safety And Responsible Gambling — An ...
జుట్టు ఎంత పలుచగా ఉన్నా ఇలా చేస్తే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

ఇలాంటి ఒక వ్యవహారం వల్ల ఎవరికి న్యాయం జరగకపోగా పదిమందిలో పరువు మాత్రమే పోతుంది.సినిమా అవకాశాలు ఎలాగూ రావు వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకుంటే బెటర్.

Advertisement

తాజా వార్తలు