Charmi : అలాంటి వారిని అలాగే బతకనివ్వాలి.. నాకు చాలా పనులు ఉన్నాయి: చార్మి

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో చార్మి ( Charmi ) ఒకరు.

ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు.

అయితే ప్రస్తుతం చార్మి సినిమాలకు గుడ్ బై చెబుతూ నిర్మాతగా మారిపోయారు.ఈ విధంగా ఈమె నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ ( Puri Jagannadh ) తో కలిసి పలు సినిమాలు నిర్మిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇక చార్మి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు కానీ అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు మాత్రం వైరల్ అవుతుంటాయి.

Charmi Sensational Post About Negative Thinking People

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.అయితే ఈమె చేసిన పోస్ట్ చూస్తే కనుక ఈమెను ఎవరో బాగా హర్ట్ చేశారని అందుకే ఇలాంటి పోస్ట్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.మరి చార్మి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.

Advertisement
Charmi Sensational Post About Negative Thinking People-Charmi : అలాం�

నెగిటివ్ ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను మనం అలాగే వదిలేయాలి.వారిని అలాంటి నెగిటివ్ ఆలోచనలతోనే బ్రతకనివ్వాలి కానీ నాకు మాత్రం ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయి అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Charmi Sensational Post About Negative Thinking People

ఈ విధంగా ఈమె నెగిటివ్ ఆలోచన కలిగినటువంటి వారిని మనం మార్చలేము అని వారిని అలాగే వదిలేయడం మంచిదనే ఉద్దేశంతో చేసిన ఈ పోస్ట్ బట్టి చూస్తుంటే ఎవరో చార్మిని బాగా నెగిటివ్ కామెంట్లతో హార్ట్ చేశారని, అందుకే ఈమె ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది.ఇక ఛార్మి ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ ( Double Ismart ) అనే సినిమాను నిర్మిస్తున్నారు.ఇలా సినిమా పనుల నిమిత్తం చార్మి ఎక్కువగా ముంబైలోనే నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు