ఛార్మి ఫస్ట్ లవ్ లెటర్.. మొదటి ముద్దు ఎవరితోనో తెలుసా?

అందరికీ తమ జీవితాలలో ఏదో ఒక మంచి అనుభవాలు ఉండే ఉంటాయి.వాటిని చాలామంది పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.

మరికొందరు వాటిని చెప్పుకోలేరు.ఇక నటీ నటులు మాత్రం తమకు ఎదురైన మంచి అనుభవాలను, చేదు అనుభవాలను కూడా పంచుకుంటారు.

ఇక ఫస్ట్ లవ్ గురించి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో బయట పెడుతుంటారు.ఇదిలా ఉంటే ఛార్మి తన ఫస్ట్ లవ్ గురించి తన మొదటి ముద్దు గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి ఛార్మి కౌర్. ఈమె గురించి, ఈమె నటన గురించి అందరికీ తెలిసిందే.

Advertisement

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది ఛార్మి.ఈమె చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమైంది.2001లో విడుదలైన నీ తోడు కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వకపోగా ఆ తర్వాత నటించిన శ్రీ ఆంజనేయం సినిమా మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

మాస్, చక్రం, పౌర్ణమి, జ్యోతిలక్ష్మి వంటి పలు సినిమాలు తనకు మంచి సక్సెస్ అందించాయి.ఇక ఈ ముద్దుగుమ్మ అప్పటికే సినిమాలలో తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.తను నటించిన మంత్ర సినిమా మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఛార్మి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించడానికి బాగా ఆసక్తి చూపింది.ఇక అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫస్ట్ లవ్ లెటర్, ఫస్ట్ ముద్దు గురించి కొన్ని విషయాలు తెలిపింది.

Advertisement

తను చదువుకునే రోజుల్లో తన తొలి ప్రేమ కథ మొదలైందని తెలిపింది.ఇక ఆ సమయంలో తనది కేవలం వన్ సైడ్ లవ్ అట.తాను పంజాబీ కి చెందిన అమ్మాయిని అని.తన స్కూల్లో కూడా పంజాబీ కి చెందిన కుర్రాడితో ప్రేమలో పడ్డానని తెలిపింది.

అతడిని ఇంప్రెస్ చేయడానికి బాగా ప్రయత్నాలు చేసేదట.కానీ ఆ పంజాబీ కుర్రాడు మాత్రం అస్సలు పట్టించుకోలేదట.దీంతో తనను పట్టించుకోవడం లేదని ఓ రోజు ధైర్యం చేసి అతని ముందు తను లవ్ లెటర్ ను పెట్టిందట.

ఇక అతను పట్టించుకోలేదని ఇక ఆ లెటర్ ను అతడు కొట్టి పడేసాడని తెలిపింది.ఆ తర్వాత తను ఎవరితో మాట్లాడ లేదట.ఇక తన తొలి ముద్దు గురించి చెబుతూ బాగా నవ్వింది ఛార్మి.

ఇంతకీ తన తొలిముద్దు ఎవరితోనో కాదని.తను చంటిపిల్ల గా ఉన్నప్పుడు తన తల్లితో పాటు తన ఇంట్లో వాళ్ళని చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం ఛార్మి నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకు నిర్మాతగా చేస్తుంది.

తాజా వార్తలు