రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ పేరు మార్పు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ పేరు మారనుంది.ఈ మేరకు మొఘల్ గార్డెన్ సహా అన్ని గార్డెన్ల పేర్లను అమృత్ ఉద్యాన్ గా మార్చనున్నారు.

కాగా రేపు ఉద్యానోత్సవ్ 2023ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.అదేవిధంగా ఈ అమృత్ ఉద్యాన్ ను ఈనెల 31 నుంచి మార్చి 26 వరకు ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు.

ఇందులో భాగంగానే మార్చి 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల వారికి అనుమతి ఇవ్వనున్నారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉండగా.

ఆన్ లైన్ బుకింగ్ ద్వారా గార్డెన్ సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.

Advertisement
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

తాజా వార్తలు