రైతుల తరపున పోరాటం అంటున్న చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రభుత్వం నుండి రైతులకు అందాల్సిన డబ్బుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజ మెత్తారు.

ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన సమయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.రైతులకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని అదే రీతిలో కరెంటు చార్జీలు ఎప్పటికి ఐదుసార్లు పెంచడం జరిగిందని సీరియస్ కామెంట్లు చేశారు.

Chandrababu Says He Is Fighting On Behalf Of Farmers, Chandrababu, TDP, YSRCP, Y

అంత మాత్రమే కాక రాష్ట్రంలో రేషన్ మరియు పెన్షన్ లను తొలగించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు కవులు ఇవ్వటం లేదని సబ్సిడీలు నిలిచిపోయాయని ఈ క్రమంలో సెప్టెంబర్ 14 నుంచి 18 వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జోన్ల వారీగా రైతుల తరపున టిడిపి పోరాటం చేస్తుందని.

చంద్రబాబు.టీడీపీ ముఖ్య నేతలు సమావేశంలో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు