Chandrababu naidu: కర్నూల్ లో టిడిపి అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్..

కర్నూల్ లో టిడిపి అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్.రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అన్నారు.

ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.

నిండు సభలో తనను, తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు గుర్తు చేశారు.గౌరవ సభను కౌరవ సభగా మార్చారని ధ్వజమెత్తారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు