చంద్రబాబు నాయుడు ఎడమ చేతి చూపుడు వ్రేలుకు రింగ్...

ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ ను ధరించిన చంద్రబాబు నాయుడు.రింగ్ లో మైక్రో చిప్.

చంద్రబాబు ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు మరోచోట నుంచి మానిటర్ చేసేలా అధునాతన రింగ్ ధరించిన చంద్రబాబు.బిపి, హార్ట్ రేట్, నిద్ర సమయం తదితర ఆరోగ్య వివరాలు చిప్ లో నమోదు తన రింగ్ గురించి పార్టీ క్యాడర్ కు వివరించిన చంద్రబాబు.

ప్రతి కార్యకర్త ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలని సూచించిన చంద్రబాబు నాయుడు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు