Minister Dharmana Prasadarao : చంద్రబాబు, లోకేశ్ వి పనికిమాలిన మాటలు..: మంత్రి ధర్మాన

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasadarao ) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

చంద్రబాబు,( Chandrababu ) లోకేశ్ వి( Lokesh ) పనికిమాలిన మాటలని తెలిపారు.

ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ పాలన ఉందని పేర్కొన్నారు.చంద్రబాబు పాలన ముష్టి పరిపాలన ఉందని విమర్శించారు.

టీడీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam District ) ఏం తెచ్చారని ప్రశ్నించారు.వైసీపీ పాలనలో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేశామని తెలిపారు.చంద్రబాబుది అంతా వ్యాపారమన్న మంత్రి ధర్మాన ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement