జగన్ ను అప్రతిష్ట పాలు చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు...కొడాలి నాని

కొడాలి నాని.మాజీ మంత్రి ఈ ప్రభుత్వాన్ని.

జగన్ ను అప్రతిష్ట పాలు చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు .మతాల మధ్య చిచ్చు పెట్టి జగన్ క్రిస్టియన్ హిందువులకు భద్రత లేదని ప్రచారం చేశారు మతాల తర్వాత కులాల మధ్య చిచ్చు.అంబెడ్కర్ కోనసీమ జిల్లా అని పెడితే ఆందోళన చేశారు.

ఇప్పుడు కొత్తగా మద్యం పై ప్రచారం మొదలు పెట్టారు అరవిందో ఫార్మా కంపెనీ లో మందులు వాడినా చనిపోతారని చెబుతున్నారురేపట్నుంచి మంచినీళ్లు తాగినా చనిపోతారని చెప్తారుకల్తీ నాయుడు..

కల్తీ పార్టీ కలిసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు.కల్తీ మద్యం లో విషం లేదు.

Advertisement

మద్యం పై ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది.వీళ్లు చెప్పేదేంటి.

మద్యం లో ప్రతి లోడ్ చెక్ చేసిన తర్వాతే గోడౌన్ కు చేరుతుంది.ఇప్పుడు కొత్తగా.

అరవిండో ఫార్మసీ పై విమర్శలు చేస్తున్నారు ప్రంపంచంలో ప్రతి చోటికి అరవిందో ఫార్మసీ మందులు పంపుతుంది.జగన్ మంచిని దేవుణ్ణి నమ్ముకున్నారు మేము కూడా మీడియా పెట్టి దిక్కుమాలిన ప్రచారం చేయగలం.

ఇలాంటి దుష్ప్రచారం చెయ్యలంటే ఈ ప్రభుత్వం ఇన్ని పథకాలు పెట్టడం ఈ కార్యక్రమాలు ఎందుకు.ఒకప్పుడు చంద్రబాబు రాజకీయాలు నడిచేవి.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ఇప్పుడు కాదు.

Advertisement

తాజా వార్తలు