Chandrababu : ఏపీపీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు సీరియస్..!!

ఏపీపీఎస్సీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సీరియస్ అయ్యారు.రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ( APPSC ) మారిందని ఆరోపించారు.

ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న చంద్రబాబు ఏపీపీఎస్సీ ఛైర్మన్ కోర్టులను తప్పుదారి పట్టించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే డిజిటల్ వాల్యుయేషన్ చేయడం మొదటి తప్పన్నారు.

దాని తరువాత మాన్యువల్ వాల్యుయేషన్ చేశారని పేర్కొన్నారు.ఆ తరువాత మరోసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారని తెలిపారు.

రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టును తప్పుదారి పట్టించారని మండిపడ్డారు.ఏపీపీఎస్సీలో జరిగే అక్రమాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) స్పందించాలన్నారు.

Advertisement

అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement