స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 3 గంటల పాటు చంద్రబాబు విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు మూడు గంటల పాటు విచారించారు.

ఈ క్రమంలో ఒంటి గంటకు భోజన విరామం ఇచ్చారని తెలుస్తోంది.

తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు విచారణ ప్రారంభం కానుంది.సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది.

Chandrababu Interrogation In Skill Development Case For 3 Hours-స్కిల�

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.అదేవిధంగా షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపుతో పాటు బ్యాంకు ఖాతాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.

విచారణ సమయంలో గంటకు ఐదు నిమిషాల పాటు చొప్పున చంద్రబాబుకు అధికారులు బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు