పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది.

రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమెడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది.

ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

తాజా వార్తలు