ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగించింది.
జనవరి 17వ తేదీలోగా అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించనుంది.తరువాత జనవరి 22 న ఓటర్ల తుది జాబితాను సీఈసీ విడుదల చేయనుంది.
అయితే మొత్తం 12 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.బీహార్, హార్యానా, ఏపీ, కర్ణాటక, జార్ఖాండ్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాకు నిన్నటితో గడువు ముగిసింది.
తాజాగా ఆ గడువును కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy