సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును( CCS ACP Uma Maheswara Rao ) రిమాండ్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు ఆయనకు ఏసీబీ కోర్టు( ACB Court ) 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ముందుగా ఉస్మానియా ఆస్పత్రిలో( Osmania Hospital ) వైద్యపరీక్షలు నిర్వహించారు.

CCS ACP Uma Maheswara Rao Remanded For 14 Days Details, ACB Court, ACB Officials

అనంతరం ఆయనను ఏసీబీ కోర్టుకు తరలించారు.అయితే విచారణకు ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది.

జనవరి 22 నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
Advertisement

తాజా వార్తలు