బాబు మాట : పవన్ తో కలిస్తే జగన్ కు ఎందుకు ....?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతి లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలకమైన.

ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాదానాలు చెప్పిన బాబు.ఎన్నికల సమయంలో పవన్‌తో చంద్రబాబు కలిసిపోతారని జగన్ చేస్తున్న విమర్శల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.

దీనికి చంద్రబాబు స్పందిస్తూ.‘ఒక వేళ పవన్‌తో కలిసి పోటీచేస్తే ఆయనకొచ్చే బాధేంటి ? ఆయన బీజేపీతో కలుస్తున్నారో లేదో చెప్పాలి.వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాకూడదని ఆయన తిడుతున్నారు.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ను ఎక్కువగా తిడుతున్నారు’ అని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.అయితే .గత ఎన్నికల్లో .జనసేన పార్టీ టీడీపీకి మద్దతుగా నిలబడింది.అయితే ఇప్పుడు టీడీపీకి శత్రువు అయ్యింది.

Advertisement

దీంతోపాటు ఈ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధం అవుతుంది.అది కాకుండా.

జనసేన వైసీపీ పార్టీలు కలిపి పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో .బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా.మారాయి.

.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?
Advertisement

తాజా వార్తలు