ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిబిఐ..

ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిబిఐ.నిర్మానుశ్యంగా కవిత ఇంటి పరిసరాలు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం సమావేశం కావడానికి సీబీఐ అధికారులకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి.నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కలకలలాడే కవిత నివాస ప్రాంగణం బొసిపొయింది.

Cbi Recording Mlc Kavitha Statement, Cbi ,mlc Kavitha Statement, Mlc Kavitha, De

రాజకీయ కక్షలో భాగంగా సీబీఐ వస్తున్నప్పటికీ ఎటువంటి బలప్రదర్శన లేకుండా సాదాసీదాగా కవిత వ్యవహహరిస్తున్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు