ముగిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ..

హైదరాబాద్: ముగిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ.4 గంటలపాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు.

నాకు తెలిసిన అంశాలన్నీ సిబిఐ అధికారులు చెప్పాను.

వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని కోరా.సిబిఐ అడిగిన ప్రశ్నలకు అన్ని దానికి సమాధానం చెప్పా.వాస్తవాలను వక్రీకరించి విచారణను పక్కదో పట్టించేయత్నం.

CBI Investigation Of Kadapa MP YS Avinash Reddy Concluded, CBI Investigation ,Ka

అవసరమైతే మళ్లీ విచారణ పిలుస్తామన్నారు సిబిఐ అధికారులు.విచారణ పిలిస్తే తప్పకుండా సహకరిస్తా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.

.

Advertisement
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

తాజా వార్తలు